స్టేజ్‌పై డ్యాన్స్ వేయడం గురించి మహేశ్‌బాబు ఏమన్నారంటే..!
మహేశ్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో నిర్మితమైన ‘సర్కారువారి పాట’ 200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అభిమానులతో ఇంటరాక్షన్‌ను నిర్వహించింది. మహేశ్ బాబు, కీర్తి...