Category: Uncategorized

రేపటి నుండి చంద్రబాబు జిల్లాల పర్యటన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం వెళుతున్నారు.  అదేరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న జిల్లాస్థాయి మినీమహానాడుకు హాజరవుతారు. 16వ తేదీన...

గ్రూపులొద్దు.. పోరాటాలు కనిపించాలి : చంద్రబాబు

పార్టీలో నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు తరువాత పార్టీ పటిష్టత, ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు వరుసగా సమీక్షలు మొదలుపెట్టారు. ఇందులో...

అమ్మఒడి, సంక్షేమ పథకాలు త‌గ్గించే కుట్ర‌ : లోకేష్

విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో విద్యార్థులు ఫెయిల్ కాలేద‌ని, జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌ని భ్ర‌ష్టు ప‌ట్టించి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఫెయిల్ అయ్యింద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్ ఫ‌లితాలు...

ఇప్పటి వరకు జరిగింది చాలు.. ప్రశాంతంగా ఉండనివ్వండి: పూనమ్

ప్రముఖ హీరోయిన్, నటి పూనమ్ కౌర్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కథనం వస్తూనే ఉంటుంది. పూనమ్ కౌర్ వేసే ట్వీట్లు కూడా అలానే ఉంటాయి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను పొగిడినట్టుగా...

ఏం చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి : కళా వెంకట్రావు

రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయని, జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు...

ఎల్లోమీడియా, ఎల్లో దత్తపుత్రుడు మనుషులేనా? సీఎం జగన్

ప్రతి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలులో మూడో విడత సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. చరిత్రలో నిలిచిపోయే అక్క చెల్లమ్మల విజయగాథ, ప్రభుత్వంపై నమ్మకమున్న అక్కచెల్లెమ్మల...