కర్ణాటకకు చెందిన ఓ భాజపా మంత్రి జాతీయ జెండాపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత దేశ జాతీయ జెండా మారబోతుందని కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఇష్యూకు సంబంధించి మాట్లాడిని...