Category: Trends

థర్డ్ వేవ్ ప్రారంభమైంది.. యుద్దానికి అందరూ సిద్ధంగా ఉండండి: సీఎం

దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నాము అనుకుంటున్న క్రమంలోనే ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది....

ఐసెట్ విద్యార్ధులకు సమాచారం… నెల్లూరు యూనివర్శిటీలో ఈ కోర్సుతో విస్తృత అవకాశాలు

విక్రమ సింహపురి యూనివర్శిటీ నెల్లూరులో ఎంబిఎ టూరిజం మేనేజ్ మెంట్ కోర్సు లభిస్తున్నది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇటు ప్రభుత్వ రంగంలో, అటు ప్రైవేట్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు కలవు....

కేకుల తూకంలో తేడాలు జరగచ్చు – ఎంత తూకానికి అంతే చెల్లించండి – మోసపోకండి

నూతన సంవత్సరం అనగానే సంబరాల వేడుకగా జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆసక్తి చూపుతారు. మన నెల్లూరు నగరీయులు అందుకు మినహాయింపు కాదు. డిసెంబర్ 31 అర్థరాత్రి నుండి సంబరాలకు తెరతీస్తారు. చిన్నాపెద్దా అని భేదాలు...

ఇకమీదట ఫేస్ బుక్ లో మీరు చదివే విషయాలు నిజమో కాదో కనిపెట్టేయవచ్చు

ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వినియోగం సోషల్ మీడియా వెబ్ సైట్ ల పుణ్యమా అని పెరిగిపోయింది. ముఖ్యంగా ఫేస్ బుక్ ఒక విప్లవాత్మక మీడియా సాధనం గా ఎదిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల కంటే...

జయలలిత కూతురి విషయం అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టండి

ఇక్కడున్న ఫొటోలో కనిపించే మహిళను దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ సోషల్ మీడియాలో విసృత ప్రచారం జరిగింది. ఇంకా జరుగుతోంది. ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారని, ప్రస్తుతం...

నెల్లూరులో ఇప్పుడు కుదిరితే కప్పు ఇరానీ టీ

టీ కేఫ్ అంటే సిగరెట్ కొట్టడానికే అనేలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. టీ కేఫ్ ల మాటున గుప్పు గుప్పు మంటూ సిగరెట్ కొట్టే రోజులు నెల్లూరు నగరంలో క్రమక్రమంగా...