కొలతలు తీసుకో అని తన బ్యాక్ ను చూపిస్తూ రెచ్చిపోయిన సీరియల్ నటి!

Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే.. ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు ఆనంద వినోదాలు కలిగించినప్పటికీ.. అందులో వచ్చే డబల్ మీనింగ్ అర్థాలకు ప్రేక్షకులలో అనేక చర్చలు జరుగుతుంటాయి. అందులో కొందరు అందాలను ఆరబోసి ఆకట్టుకుంటే, మరికొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు.

Jabardasth
Jabardasth

ఇదే తరుణంలో సీరియల్ లో నటించే నటి జబర్దస్త్ షో కు వచ్చి జబర్దస్త్ ను రచ్చ రచ్చ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు నటకుమారి. తాజాగా స్పెషల్ ఈవెంట్ పేరుతో ఈ షో కి అడిగి పెట్టి బోల్డ్ గా ఓ ఊపు ఊపింది. నిజానికి క్లాసికల్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్న కుమారి మాస్ స్టెప్పులు వేస్తే అవతలి వారు అదిరి పడాల్సిందే.

ఇక అదే రకమైన స్టెప్పులతో ఓ ఊపుతో రాకింగ్ స్టార్ రాకేష్ అదిరి పడేలా చేసింది. ఆమె వేసే స్టెప్పులకి ప్రేక్షకులు సైతం సిగ్గుపడ్డారు. తోటి నటులు సిగ్గుతో పక్కకు జరిగారు. మొత్తానికి బోల్డ్ ధుమారం రేపింది. ఇక వేరే సీన్ లో అయితే కొలతలు తీసుకో అంటూ తన బ్యాక్ ను ఘోరంగా చూపించింది.

అలా మొత్తానికి నట కుమారి ఈ విషయంలో అందరి నోట్లో నానుతోంది. స్కిట్‌ను గబ్బు పాలు చేసింది. ఇదంతా చూసిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. రోజా మాత్రం హాయిగా జెడ్జ్ సీట్లో కూర్చుని నట కుమారి చేసే రచ్చ ను ఆనందంగా ఆస్వాదిస్తూ పక పక.. పగలబడి నవ్వుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *