HomeViralలిఫ్ట్ లో ఇరుక్కుపోయిన కుక్క ప్రాణాలు కాపాడిన ఫుడ్ డెలివరీ బాయ్..!
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన కుక్క ప్రాణాలు కాపాడిన ఫుడ్ డెలివరీ బాయ్..!
February 27, 2022
ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కి సోషల్ మీడియా హారతులు పడుతుంది. ఆ వ్యక్తి చేసిన మంచి పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. శభాష్ అంటూ నీరాజనాలు పడుతున్నారు. ఇందుకుగల కారణం ఆ వ్యక్తి ఓ కుక్క పిల్లను కాపాడమే. అసలు ఫుడ్ డెలివరీ బాయ్ కు.. కుక్కకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? సంబంధం ఉంది. ఇది తెలుసుకోవాలి అంటే కింద ఇచ్చిన వీడియోను అయినా చూడాలి లేకుంటే ఈ స్టోరీ అయినా చదవాలి.
అసలు ఏం జరిగింది అంటే… ఇటీవల చైనాకు చెందిన ఓ మీడియా సంస్థ ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసింది. అందులో ఉన్న కంటెంట్ వల్ల అది విడుదల అయిన కొద్ది రోజుల్లోనే ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఓ స్థానింకంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఓ కుక్క పిల్లను రక్షించాడు. ఆ కుక్క పిల్ల లిఫ్ట్ లో తన మెడకు ఉన్న తాడుని ఇరికించుకుంది. అయితే దానిని ఆ ఫుడ్ డెలివరీ బాయ్ తప్పించి ఆ కుక్క ప్రాణాలను కాపాడాడు.
అయితే కుక్క తాడు లిఫ్ట్ లో ఇరుక్కుని పోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నిజమే.. ఆ కుక్క ఓ పెంపుడు జంతువు. అది ఆ అపార్ట్ మెంట్ లో ఉండేది. అయితే రోజు లాగానే ఆ కుక్క లిఫ్ట్ లోకి వచ్చి నిలుచుంది. అయితే ఆ కుక్క తాడు చాలా పొడవుగా ఉండడం వల్ల కొంత భాగం మాత్రమే లిప్ట్ లోకి వచ్చింది. మిగతాది లిప్ట్ బయట ఉండి పోయింది. అయితే ఇంతలో పైన ఉండే వారు లిప్ట్ ను పైకి నొక్కారు. దీంతో లిప్ట్ పైకి వచ్చింది. ఆ తాడు ఇరుక్కుపోయి ఉండడంతో ఇది కాస్తా కుక్క మెడకు గట్టిగా బిగించుకుంది. అయితే డోర్ ఓపెన్ చేయగానే దానిని చూసిన ఓ ఫుడ్ డెలివరీ బాయి మెడకు తగులుకుని ఉన్న ఆ తాడును తీసి కుక్కను రక్షించాడు. సీసీ టీవీ లో రికార్డు అయిన ఆ వీడియో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

Related Posts
Viral News: పెట్రోల్ బంక్ లలో ప్రజలకు 6 సేవలను ఉచితంగా అందించాలని తెలుసా… అవేంటో మీకోసం
ఈ బుడ్డుడో తెలివి చూస్తే.. షాక్ అవాల్సిందే….
15వేల అడుగుల ఎత్తు భారీ హిమపాతం మధ్య భారత సైన్యం గస్తీ..!
About The Author
123Nellore