ఒకే రోజే 919 మంది మగాళ్లతో గడిపి రికార్డ్ సృష్టించానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి?

మనదేశంలో పోర్న్ చిత్రాలు నిషేధితం కనుక ఇండియాలో పోర్న్ స్టార్స్ గురించి పెద్దగా పట్టించుకోరు అదే విదేశాలలో పోర్న్ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఎంతో ఆదరణ ఉండటం వల్ల అక్కడ పోర్న్ స్టార్స్ పోటీపడి మరీ ఎక్కువ మంది మగాళ్లతో గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పోటీ గతంలో జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పోటీల్లో భాగంగా ముగ్గురు పోర్న్ స్టార్స్ నువ్వా నేనా అని తల పడినట్లు లిసా స్పార్క్స్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ప్రపంచంలో ఒకే రోజు ఎక్కువ మంది పురుషులతో గడిపిన మహిళగా రికార్డు సృష్టించానని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈమె ఈ రికార్డ్ ఎలా సృష్టించింది అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలాండ్ వార్సా లో 2004 ఏరోటికన్ ఈవెంట్ లో భాగంగా తాను ఒకేరోజులో ఏకంగా 919 మగాళ్ళతో గడిపానని ఈమె వెల్లడించారు.

ఆరోజు జరిగిన ఈ పోటీ కేవలం 7.5 గంటలలో ముగిసిందని ఈ ఏడు గంటలలో తాను అంత మంది మగాళ్లతో గడిపానని ఈమె వెల్లడించారు. ప్రపంచంలో అత్యంత బిజీగా గడిపిన మహిళ తానేనని ఆరోజు తనకు చాలా బోర్ కొట్టిందని, ఇలా బోర్ కొట్టడం వల్ల తను మెక్ డోనాల్డ్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లు ఈమె తెలిపారు. అయితే ఈ పోటీ జరుగుతుందని ముందుగా తెలుసుకున్న ప్రభుత్వం ఈ ఈవెంట్ లో పాల్గొనే పురుషులందరిని అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో ఈమె ఒక గోడౌన్లో ఈ పోటీ నిర్వహించారని ఈ పోటీ పెట్టిన సమయంలో తన వయసు కేవలం 21 సంవత్సరాలని లిసా ఈ సందర్భంగా తెలిపారు. అయితే కేవలం డబ్బు కోసమే తన ఈ పోటీలో పాల్గొన్నానని చెప్పిన ఈమె తనని ఎవరు తప్పు పట్టవద్దని కోరింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *