షూటింగ్‌లో గాయపడ్డ సమంత, విజయ్… క్లారిటీ ఇచ్చిన టీమ్..!
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో పలు...