Priyamani: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రియమణి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా టచ్ లో ఉంది. ప్రస్తుతం హాట్ యాక్టర్ లలో తాను ఓ వెలుగు వెలుగుతుంది.
ఇక ప్రియమణి ఇటీవల వచ్చిన విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో తన పాత్రకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. “హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ మాత్రమే చేయాలి అనే విషయం ఇపుడు లేదు. పొట్టి బట్టలు వేసుకుని హీరో పక్కన నటిస్తే చాలు అనే రోజులు ఇక లేవు.
ఇండస్ట్రీలో హీరోయిన్లకు బాగా ఆదరణ పెరిగిపోయింది. టాలెంట్ ను కూడా చాలావరకు గుర్తిస్తున్నారు. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. కాలంతో పాటు ప్రేక్షకులలో ఆలోచన కూడా చాలావరకు అప్ డేట్ అయ్యింది” అని తెలిపింద. ఈ క్రమంలో ప్రియమణి సమంత గురించి కూడా కొన్ని విషయాలు తెలిపింది.
“సమంత చేసిన ఊ అంటావా ఉఊ అంటావా” అనే స్పెషల్ సాంగ్ కూడా దేశమంతా పాపులర్ అయింది. ఈ పాటలో సమంత నాకు ఎంతో హాట్ గా అనిపించింది. అంతే కాకుండా నా భర్తకు కూడా హాట్ గానే అనిపించింది” అని తెలియజేసింది ప్రియమణి. ఇక ప్రియమణి పొగడ్తలకు సమంత ఏమని స్పందిస్తుందో చూడాలి.
సమంత హాట్ గా కనిపించిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి!

Related Posts
విశ్వక్ సేన్ క్షమాపణ.. హీరోపై మంత్రికి ఫిర్యాదు చేసిన యాంకర్
అతని రాకతో నాకు ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
జాతీయ జెండా రంగుల గడ్డంతో అమితాబ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
About The Author
123Nellore