keerthi suresh: టాలీవుడ్ ప్రేక్షకులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. యువతని ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను లోకల్, మహానటి వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఫ్యాన్స్ ను పిచ్చేకించి ఫిదా చేసింది.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో తాను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది. మొదటిలో తను కూడా అందరి హీరోయిన్ లా ఐరన్ లెగ్ అనే పేరు మోయాల్సి వచ్చిందని తెలిపింది. హీరోయిన్ గా సినీ ప్రయాణం మలయాళ ఇండస్ట్రీ ద్వారా తొలి చిత్రం మొదలు పెట్టానని..
కానీ సెట్స్ పైకి వెళ్ళిన కొద్ది రోజులకే ఆ సినిమా షూటింగ్ ఫుల్ స్టాప్ పడిందని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన మరో రెండు సినిమాల విషయంలో కూడా ఇదే సంఘటన ఎదురవడంతో అలా తన సినిమాలు సగంలోనే ఆగిపోయాయని.. దాంతో తనను కొందరు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను తగిలించారని తెలిపింది.
ఇక ఆ కొత్త అమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని రూమర్స్ చేశారు. ఆ టైంలో చాలా బాధగా అనిపించినా అది పట్టించుకోకుండా ముందుకు వెళ్లానని అన్నది. ఆ తర్వాత అదృష్టం కొద్దీ.. తన పనితీరే తనకు కలిసొచ్చిందని.. ఇక దాంతో తనపై వచ్చిన రూమర్స్ అన్నీ చెదిరి పోయాయని తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో బిజీగా ఉంది.
గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న కీర్తి సురేష్!

Related Posts
యూఎస్ ప్రీమియర్స్ లో రికార్డు సృష్టిస్తున్న “పుష్ప”… టాప్ లో అల్లు అర్జున్
తనను అలా ఫీల్ అయ్యేలా చేయు అంటూ దానికి సిద్ధమే అంటున్న సమంత.. వైరల్ పోస్ట్!
‘ఆచార్య’ కోసం ఇండియాలోనే అతిపెద్ద సెట్‌ని రూపొందించాం: కొరటాల శివ
About The Author
123Nellore