Category: Politics

మహిళా ఉద్యోగులకు ఏపీ  ప్రభుత్వం శుభవార్త.

మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 రోజులుగా ఉన్న పిల్లల సంరక్షణ సెలవులను 180 రోజులకు పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు విడుదల చేశారు....

కుట్ర నీదికాదని చెప్పే దమ్ముందా అచ్చెన్నాయుడు.? : దువ్వాడ

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పోతంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్య కుట్ర నీది కాదని చెప్పే ధైర్యముందా అచ్చెన్నాయుడు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు రక్త...

అసెంబ్లీ జగన్ రెడ్డి జాగీరా.?  టీడీపీ  

ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యపట్ల జగన్ రెడ్డి సర్కారు అనుసరించిన విధానం అత్యంత దుర్మార్గమని నక్కా ఆనందబాబు అన్నారు. ‘‘రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన వ్యక్తి మరణిస్తే.. ముఖ్యమంత్రిగా కనీసం...

ఎన్నికలకెళ్లే యోచనలో జగన్ : చంద్రబాబు

డ్వాక్రా సంఘాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మహిళలకు ఉచితంగా ఇళ్లిస్తే.. జగన్ రెడ్డి మాత్రం ఓటీఎస్‍తో ఎదురు డబ్బులు...

నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్ : ఎమ్మెల్యే రోజా

సీఎం జగన్‌మోహన్ రెడ్డి మహిళలను మహారాణులను చేశారని నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమని తెలిపారు.  విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఎమ్మెల్యే రోజా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా...

నా చుట్టున్న మహిళలంతా ప్రజాప్రతినిధులే : సీఎం జగన్

రాష్ట్రంలో సాధికారతకు ప్రతినిధులుగా మహిళలు నిలుస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు....