కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి ఇప్పటికే పలు సినిమాల్లో మెరిసింది. ఈ ఏడాది రౌడి బాయ్స్ మూవీతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ’18 పేజెస్, ‘కార్తికేయ’, ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
‘‘నాకు ప్రేమ వివాహంపై మంచి అభిప్రాయం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాక్కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలని ఉంది. మా ఇంట్లో వాళ్లకి కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లి చేసుకుంటే అది తప్పకుండా ప్రేమ పెళ్లే అవుతుంది’’ అని అనుపమ చెప్పంది. ‘‘ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా? లేదా సింగిల్‌గానే ఉన్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నేను సింగిల్.. కాదు మింగిల్..!! ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా రిలేషన్షిప్ స్టేటస్ నాక్కూడా సరిగ్గా తెలియడం లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి, అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి వన్ సైడ్ లవ్ అని చెప్పగలను’’ అంటూ నవ్వులు పూయించారు అనుపమ.
సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ చూస్తానని, తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్పిందీ బ్యూటీ. మొత్తానికి కుర్రకారు గుండెల్లో గుడి కట్టించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు వన్‌సైడ్ లవ్‌లో ఉండటంతో ఆమె అభిమానులు దీనికి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
నేను సింగిల్ కాదు.. ప్రేమలో ఉన్నా: అనుపమ పరమేశ్వరన్

Related Posts
దీప్తి, షన్నుల బ్రేకప్ ఇష్యూలో వేలుపెట్టిన శ్రీరెడ్డి.. ఏకంగా ఆ పర్సన్ పేరు లాగుతూ!
వాళ్ళు అలాంటి వారే అని షణ్ముఖ్ – సిరి లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన… బిగ్ బాస్ విన్నర్ సన్నీ
విజయ్ దేవరకొండ సినిమాకి నో చెప్పా: పూనమ్ కౌర్
About The Author
123Nellore