లేక్​ పోలీసుల మానవత్వం… గంటలో చనిపోతుంది అనగా..!

సోషల్‌ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకటి రెండు కాదు.. వివిధ రకాలైన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. దీనికి మద్దతుగా ఆ వీడియోలను ప్రజల బాగా ఆధరిస్తున్నారు. వీటిలో చాలా వరకు మనిషికి ఆసక్తి కలిగించేయే ఉంటాయి. ఇలాంటి వీడియోను ప్రజలు ఎక్కువగా చూస్తుంటారు. అయితే కొన్ని చమత్కారమైన వీడియోలు కూడా ఉంటాయి.

viral video dog trapped on snowflake in frozen detroit river police rescued
viral video dog trapped on snowflake in frozen detroit river police rescued

ఇలాంటి వీడియోను పదే పదే చూస్తూ వారికి నచ్చిన వీడియోలకు కామెంట్లు చేస్తుంటారు. లైక్స్, షేర్స్‌ చేస్తారు. అందుకే ఈ వీడియోలు సోషల్‌మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ చిన్ని కుక్క పిల్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియోను చూసేందుకు నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. అయితే అంతగా చూసేందుకు ఈ వీడియో లో ఏం ఉందో చూద్దాం.

అమెరికాలోని మిచ్​ గాన్​ కు చెందిన ఓ కుక్క గడ్డకట్టిన నదిపై కొందరికి కనిపించింది. దానిని వారు రక్షించిన తీరు నెట్టింట ఆసక్తి కరంగా మారింది. అయితే ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా… ఆ కుక్క డెట్రాయిట్ నదిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. అందుకే దానిని స్థానికులు రక్షించారు. ఇంకా చెప్పాలి అంటే ఆ కుక్కు కేవలం ఒక గంట వరకు అక్కడే ఉండే చనిపోయేది అని వారు అంటున్నారు. అదే సమయంలో వచ్చిన లేక్​ పోలీసులు దానిని రెస్కూ చేశారు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్​ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *