పెళ్లి కొడుకు చెంప చెళ్లుమనిపించిన వధువు..!

పెళ్లి అయిన తరువాత భార్యభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కానీ, అపార్థం చేసుకోవడం కానీ ఉంటుంది. ఎందుకు అంటే వారికి ఇరువురిని అర్థం చేసుకోనే సమయం ఉంటుంది. దీంతో పైన అనుకున్నట్లుగా ఎదో ఒకటి జరుగుతుంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ లో ఓ వింత ఘటన జరిగింది. కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుల మధ్య అనుకోకుండా జరిగిన ఓ ఘటన అక్కడకు వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసుకుందాం.

groom garlands bride she slaps him on stage twice
groom garlands bride she slaps him on stage twice

పెళ్లి మండపంలో కొత్త జంట ఉన్నారు. పెళ్లికి వచ్చిన వారు అందరి చూపి వారి పైనే ఉంది. ఉన్నట్టుగా స్టేజ్ పైన ఉన్న వరుడు గూబ ఒక్కసారిగా గుయ్యి మంది. ఎవరు కొట్టారు అని చూస్తే.. పక్కన ఉన్న వధువే కొట్టింది అనే విషయం అందరికీ తరువాత తెలిసి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు చూద్దం.

వధువు మెడలో పూల మాల వేసేందుకు వచ్చిన ఆ వరుడును వధువు లాగి పెట్టి కొట్టింది. కేవలం ఒక్కసారి అనుకుంటే పొరపాటే.. అదే సీను రెండుసార్లు రిపీట్ అయ్యింది. దీంతో అక్కడకు వచ్చిన వారు అందరూ ఒక్కసారిగా షాక్ లో ఉండి పోయారు. అయితే ఇందుకు గల ప్రధాన కారణం ఏంటీ అనేది ఎవరికీ తెలియదు. కానీ  ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. దీనిని చూసిన వారు అందరూ ఎంటీ చోధ్యం అని అనుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *