కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిన కోడి.. వైరల్ వీడియో!

Hen Flying In The Air: ఈ మధ్యకాలంలో అనేక రకాల పక్షులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల కోళ్ళు కూడా కొన్ని వింత చేష్టలు చేసి వీడియోల రూపంలో నెటిజన్లు ముందుకు వచ్చి హడావిడి చేస్తున్నాయి. మరి ఇదే ఈ క్రమంలో ఒక కోడి కిలో మీటర్ వరకు ఎగురుతూ వెళ్ళింది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం.

ఒక వీడియోలో కోడి మంచు ప్రదేశంలో ఎటు వెళ్ళాలో తెలియక బాగా కంగారు పడింది. ఇంతలో మనసులో ఏమనుకుందో ఏమో వెంటనే పక్షి లాగా ఒక కిలోమీటరు వరకు ఎగురుతూ వెళ్ళింది. ఆ వీడియోలో కోడి ఎగిరే విధానాన్ని స్లో మోషన్ లో రికార్డు చేసి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

 

సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని పంచుకున్నారు. @బ్యూటెంగేబిడెన్_ అనే ఖాతాలో ఈ వీడియో తెగ హడావిడి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ 15.4k ఇష్టాలను పొందింది. ఇక నెటిజన్లు కామెంట్లు తమ దైన స్టైల్ లో పెడుతున్నారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *