ఆడయన్స్ ను కొట్టిన మోడల్.. అసలేం జరిగిందంటే?

Viral: ఈ మధ్యకాలంలో మోడల్స్, సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాళ్ళు ఏదో ఒక చోట అసహనం వ్యక్తం చేసి నార్మల్ పీపుల్స్ పై విరుచుకుపడుతుంటే అదే క్రమంలో కెమెరాకు చిక్కుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో ఒక మోడల్ ఆడియన్స్ ను కొట్టి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Viral
Viral

ఆ మోడల్ పేరు థియోడోరా టెడ్డీ క్విన్లివాన్. నివాసం ఉండేది అమెరికా. తన ఛాయన తను ర్యాంప్ వాక్ చేసుకుంటూ ఉంది. తనతో పాటు ఓ కోటును
తీసుకోని వెళ్ళింది. మరి ఇంతలో పక్కనున్న ఆడియన్స్ ఆ మోడల్ ను ఏమన్నారో.. ఏమో కానీ ఆ అడియన్స్ ను ఆ మోడల్ చేతిలో ఉన్న కోటు తో కొట్టింది.

ఆ తర్వాత ఆమె అక్కడ ఏమీ జరగనట్టుగా అదే పనిగా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ సీన్ ను ఆడియన్స్ రికార్డ్ చేయనే చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆమె పక్కన ఆడియన్స్ పై ఎందుకలా రియాక్ట్ అయ్యింది అని ఆలోచిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘డిఫెనూడుల్స్’ అనే ఖాతాలో ఈ వీడియో ను పంచుకున్నారు.

ఇక మోడల్ ఎందుకలా అసహనం వ్యక్తం చేసింది అన్న విషయానికి వస్తే.. కొంత వరకు ఆడియన్స్ ది కూడా తప్పు ఉన్నట్లు తెలుస్తుంది. ఆడియన్స్ మోడల్ ని చూసి గట్టిగా అరవడం టీజ్ చేయడం లాంటివి చేశారు. సో ఆ మోడల్ ఆడియన్స్ పై ఆ విధంగా విరుచుకుపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా నెగిటివ్ కామెంట్లతో ఆమెను ట్రోల్
చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *