టాలీవుడ్ లో కింగ్ ఆఫ్ బిజీఎం ఎవరంటే.. వెంటనే తమన్ పేరు గుర్తుకు వస్తుంది. కాబట్టి తమన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే తన మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పిస్తాడు. ఇటీవల విడుదల అయిన అఖండ సినిమాతో ఆహా.. అనిపించుకున్నాడు తమన్.
తమన్ తండ్రి శివకుమార్ కూడా సంగీతంలో దిట్ట. ఆయన డ్రమ్మర్ గా దాదాపు 700సినిమాలకు పైగా తన సంగీతాన్ని అందించారు. ఇక చిన్నపటి నుంచి మ్యూజిక్ ప్రపంచంలో పెరిగిన తమన్ కూడా సంగీతాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. ఇక రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకు తన మ్యూజిక్ ను అందించి టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తరువాత వచ్చిన బృందావనం, మిరపకాయ్, వీర, నాయక్, కాంచన, కందిరీగ, దూకుడు వంటి సినిమాలకు తన అద్భుతమైన సంగీతాన్ని అందించి టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తన భార్య శ్రీవర్థిని గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
శ్రీవర్ధిని కూడా సింగర్ అని తన సంగీత దర్శకత్వం లో వచ్చిన అయిదు పాటలు పాడిందని తెలిపాడు. ఇక తమది అరెంజ్ మ్యారేజ్ అని అన్నాడు. అంతే కాకుండా తన భార్య తన కోసం చాలా త్యాగం చేసిందని తమన్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారగా.. శ్రీవర్థిని తమన్ పై ఇంకెంత ఎమోషనల్ గా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తన భార్య గురించి ఓపెన్ కామెంట్స్ చేసిన తమన్!

Related Posts
భీమ్లా నాయక్ సినిమాపై అల్లు అర్జున్ కామెంట్స్.. ఏమన్నాడంటే..!
పెళ్లి అనేది తన కెరీర్ పై ప్రభావం చూపలేదంటున్న మలైకా అరోరా!
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!
About The Author
123Nellore