వరుస పాన్‌ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె నటించిన ‘శకుంతలం’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్...