మేకపోతు ధూమపానం… వీడియో వైరల్

ధూమపానం ఆరోగ్యానికి హానీ కరం… మరియూ క్యాన్సర్ కు కారకం అని మనం సినిమాకు పోయిన ప్రతీ సారీ పెద్ద స్క్రీన్ మీద ఓ అని వేసిన విసుగు వచ్చేలా చెప్తారు. కానీ అది మంచి కోసమే.. పొగతాగడానికి దూరంగా ఉండాలని కోరుతారు. ఇదే విషయం అందరికీ తెలిసినా సరే పొగ తాగడం మాత్రం మానరు. ఎందుకు అంటే ఇది ఒక సారి అలవాటు అయితే అంత సులభంగా పోయేది కాదు. రాను రాను అది వ్యసనంగా మారుతుంది. అలా వ్యసనంగా మారే మన జీవితాలను నాశనం చేస్తుంది. దీంతో సిగరెట్లు పాకెట్లకు పాకెట్లు ఖాళీ అవుతుంటాయి. టీ తాగడానికి వచ్చినప్పుడు.. స్నాక్స్ తినడానికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా లాగించేస్తా ఉంటారు. ఇది మనషులవరకు పరిమితం అవుతుంది అనుకుంటే పొరపాటే..

got smoking video
got smoking video

ఇప్పుడు ఓ మేకపోతు కూడా పొగ తాగుతుంది. కేవలం పొగతాగడం మాత్రమే కాదు.. ఏకంగా పొగ తాగడం లో ఉంటే వివిధ స్టైల్స్ లోనూ కాల్చుతుంది. అంటే ఆ పొగను ఎంతో అనుభవం ఉండే వారు తాగినట్లుగా రింగులు రింగులుగా వదులుతుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

https://twitter.com/AvatarDomy2/status/1490391835784667143?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1490391835784667143%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fcdn.embedly.com%2Fwidgets%2Fmedia.html%3Ftype%3Dtext2Fhtmlkey%3Dfd92ebbc52fc43fb98f69e50e7893c13schema%3Dtwitterurl%3Dhttps3A%2F%2Ftwitter.com%2Favatardomy2%2Fstatus%2F1490391835784667143image%3Dhttps3A%2F%2Fabs.twimg.com%2Ferrors%2Flogo46x38.png

ఈ ఘటన నేపాల్ లో జరిగింది. ఈ మేకపోతు స్మోకింగ్ చేయడం చూసిన స్థానికులు ఒక్క సారిగా కంగుతిన్నారు. ఓ వ్యక్తి ఇదంతా చూసి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. అంతే ఇంక అది కాస్తా ఖండాతంరాలు దాటింది. దానిని చూసిన ప్రతీ ఒక్కరు ఇది ఎలా సాధ్యం అని అంటున్నారు. మరి కొంత మంది అయితే ఇది అంతా డ్రామా.. కావాలని ఎవరో ఎడిట్ చేసిన చేస్తున్నట్లు ఉన్నారు అని భావిస్తున్నారు. ఏదే మైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *