ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబోని ది బెస్ట్ గా సూచిస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకులను మెప్పించబోతుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే భాగంలో చిత్ర బృందం ప్రమోషన్స్ పేరిట హిందీ, తెలుగు, తమిళ భాషలలో పలు ఈవెంట్ల లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి మరోసారి ముంచుకోస్తున్న కారణంగా దేశంలో పలు చోట్ల సినిమా హల్స్, మాల్స్ మూత పడ్డాయి. దీంతో పలు సినిమాలు వాయిదా పడ్డాయి.

అదే విధంగా ట్రిపుల్ ఆర్ కూడ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ తాము అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే విడుదల చేస్తాం అని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. దానికి అనుగుణంగానే ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. ఈ తరుణంలో ట్రిపుల్ ఆర్ గురించి కొన్ని విషయాలు బయట పడ్డాయి.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా 40కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో అన్నీ రాష్టాలకు ఈ చిత్ర బృందం ప్రత్యేకంగా విమానం బుక్ చేసుకొని మరి వెళుతున్నారు. అంతే కాకుండా అక్కడ జరిగే ఈవెంట్స్ లో ప్రత్యేక బాధ్యతలు భారీ ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *