Category: Politics

టీడీపీ సభ్యుల ప్రవర్తన రౌడీలు, పోరంబోకులకన్నా హీనం : విప్ రామచంద్రారెడ్డి

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ, శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రవర్తన సరిగాలేదున్నారు. రోడ్లపై తిరిగే రౌడీలు, పోరంబోకుల కన్నా హీనంగా నడుచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు....

ఆయన నిక్ నేమ్ ఏంటో అందరికీ తెలుసు : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

టీడీపీ శాసనమండలి సభ్యులు పెద్దల సభ పరువు తీస్తున్నారని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. చర్చకు బదులుగా రచ్చ చేస్తూ సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని...

చంద్రబాబు హయాంలో ఇస్తున్న బ్రాండ్‍లు ఏంటి.? : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భజన జరుగుతోందని పీఏసీ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి బుధవారం బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి...

ద్వారంపూడి రాజకీయ చరిత్ర ముగిసిందన్న కాపుసంఘం

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ చరిత్రకు 2024లో ముగింపు పడుతోందని కాపుసంఘం ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్షుడు గంగా సురేష్ బండారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ...

చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేతకు పేర్ని నాని చురకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ పద్ధతి ఉందని, దాన్ని ఉపక్రమించిన ఏ ఒక్కరైనా క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకునేదిలేదని రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకటరామయ్య హెచ్చరించారు. పార్టీలో ఇష్టారీతిన నడుచుకుంటామంటే అధినాయకత్వం చూస్తూ ఊరుకోదని...

జగన్ రెడ్డి కేసులే పోలవరానికి శాపం : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

సీఎం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, అసమర్థత, కేసులే పోలవరానికి శాపంగా మారాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో ప్రాజెక్ట్ పనులు మూడు...