Category: Politics

నేను కమ్మ వాడినే.. టీడీపీ కాదు : బండ్ల గణేష్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి కులం నచ్చకుంటే, కమ్మవాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టాలని అన్నారు.  చంద్రబాబు, టీడీపీని అడ్డంపెట్టుకుని కమ్మవారిని తిట్టకండని హితవు పలికారు....

కళ్యాణదుర్గం ఘటనపై అచ్చెన్నాయుడు రియాక్షన్

వైసీపీ నేతల అతి, అత్యాత్సాహానికి అడ్డులేకుండో పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే సంబరాల్లో మునిగిన మంత్రి వైసీపీ నేతలు కనీసం దారి...

నా కల నెరవేరింది : మంత్రి రోజా

తన సొంత ఊరు కడప జిల్లా అని, వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనకు దేవుడు అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని...

సత్తావుంటే కమ్మరావతి అని పెట్టండి చూద్దాం : మాజీ ఎంపీ రేణుకా చౌదరి

కమ్మ కులాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి హేళన చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. కావాలనే పనిగట్టుకొని కమ్మవాళ్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని కమ్మరావతి అని హేళన చేస్తున్నారని.. సత్తా...

చంద్రబాబు వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది : మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు స్పిల్ వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశాడని నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.  అందువల్లే పోలవరాన్ని ఏటీఎంగా మార్చినట్లు మోదీ కూడా అన్నారని గుర్తు చేశారు....

టీడీపీ ఒక కుల పార్టీ : విజయసాయిరెడ్డి

టీడీపీ ఒక కుల పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కులాలకు అతీంగా పాలిస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. తిరుపతిలో శనివారం నిర్వహించనున్న జాబ్ మేళా కార్యక్రమ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం...