నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో రోషన్ నెక్ట్స్ మూవీ..!
‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. అయితే ఈ రెండు సినిమాలు కూడా రోషన్ కి సరైన సక్సెస్‌ను తీసుకురాలేకపోయాయి. ఈ సినిమా...
డ్రస్సింగ్‌పై ట్రోలింగ్.. ఇచ్చిపడేసిన సమంత..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… ఇప్పుడు కెరీర్‌లో మంచి జోష్ మీదుంది. విడాకుల తర్వాత మరిన్ని ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నెన్నో విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత విషయాలు, వస్త్రధారణపైనా కామెంట్లు చేస్తున్నారు....
సమంతకు అండగా నిలిచిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
విడాకుల అనంతరం వరుస సినిమాలు, వెకేషన్లతో ఫుల్ ఫామ్‌లో ఉంది సమంత. అటు టాలీవుడ్, ఇటు బాలీవడ్‌లోనూ చకా చకా ప్రాజెక్టులకు ఓకే చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల ఆమె ముంబయిలో ఎక్కువగా దర్శనమిస్తున్నారు....
బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులు వేయనున్న రష్మిక?
ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్...
నా కొడుకును కూడా టచ్ చేశారు.. వదలను: బెల్లంకొండ సురేశ్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా తీయడానికి డబ్బులు అవసరమంటూ తన దగ్గర నుంచి రూ.85 లక్షలు తీసుకుని...
అఖిల్ మూవీతో జాన్వీ కపూర్ ఎంట్రీ?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతుందా అని ఇక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపునే సాధించుకుంది. అయితే...