రెండు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భీమ్లా నాయక్’. అభిమానుల అంచనాలను అందుకుంటూనే అంతకంటే ఎక్కువ స్థాయిలో పవర్ స్టార్‌ని నిలబెట్టిన సినిమా ఇది. బీమ్లా నాయక్‌ని...