రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ను ఇంటికి తెచ్చుకున్న శ్వేత వర్మ!

Swetha Varma: టాలీవుడ్ ప్రేక్షకులకు శ్వేత వర్మ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఇటీవలే బిగ్ బాస్ 5 లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన ఈ భామ.. ఆపై పలు సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తన అందాన్నికంటూ కొంతమంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకుంది.

ఈ బామ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే శ్వేత వర్మ తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ను తన సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. “యుగ‌న్ నిర్వాణ‌ను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాను.. ఈ బైక్ రైడ్ చేయాల్సిన సమయం వచ్చింది” అని క్యాప్షన్ లో మెన్షన్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Swetaa varma (@iamswetaavarma)

ఇక శ్వేతా రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు చేసిన పోస్ట్ ను తన ఇన్ స్టా ఖాతాల పంచుకోగా.. కంగ్రాట్యులేషన్స్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్ట్ ను అప్డేట్ చేసి ఒక రోజు పూర్తి అవ్వగా 11 వేలకు పైగా లైక్ లను పొందింది. ఇక పలు సినిమాలలో నెగటివ్ పాత్రలు చేస్తూ వచ్చిన ఈ భామ.. క్రమంగా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *