వధువు ఇచ్చిన షాక్ కి… వరుడు షేక్

పెళ్లి అంటే ఓ మధురానుభూతి. అందుకే మన జీవితంలో పెళ్లి ఒక్కసారే చేసుకుంటాం. భాగస్వామ్యం అయ్యే అబ్బాయి.. అమ్మాయిని ఎంచుకుని విషయంలో మనము బాగా ఆలోచించి పెళ్లి చేసుకుంటాము. పెళ్లి దగ్గరపడిందే అంటే చాలు..పెళ్లి దగ్గర నుంచి తాళి కట్టే వరకు అన్ని పనులు మనకు నచ్చినట్లు ఉండాలని కొరుకుంటాము. అయితే కొన్నిపెళ్లిళ్లు మాత్రం సోషల్‌ మీడియో వైరల్‌గా మారుతాయి. అలాంటి పెళ్లి వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్‌ తెగ వైరల్‌ అవుతుంది.

Viral video of bride and groom
Viral video of bride and groom

పెళ్లికి వచ్చిన బంధువులందరూ..వధువు, వరుడుని చూసి ఈడుజోడు బాగుందని. ఆమెను చూస్తుంటే అనుకువుగల అమ్మాయి అని అందురూ అనుకుంటున్నారు. ఇందలో పిడుగువచ్చి మీద పడినట్టుగా ఓ వింత జరిగింది. వరుడు చేసిన ఫన్నీ చేష్టలు చేశాడు. అంతే వధువుని కొంపతో కంటిచూపుతో వరుడిని భయపెట్టేసింది. ఇంతకీ వరుడు ఏం చేశాడననేగా మీరు అనుకుంటుంది. అయితే ఈ వీడియో చూడాల్సిందే..

పెళ్లి తతంగం అయ్యాకా.. వధువరులిద్దరూ.. కుటుంబసభ్యులతో కలిసి వింధు భోజనం చేస్తున్నారు. ఇంతలో వరుడు..వధువుకు తెలియకుండా ఆమె విస్తరిలో నుంచి అప్పడం తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇది చూసిన వధువు..అతని వైపు కళ్లుపెద్దవి చేసి..కోపంతో ఓ లుక్‌చూసింది. అంతే ఆమె చూపుకు వరుడు భయపడి.. అప్పాడిని వదిలేసి..బుధ్దిగా భోజనం చేయడం సార్ట్‌ చేశాడు. దీంతో అతని ఫేస్‌చూసిన వధువు నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియో తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ ఫన్నీ వీడియో చూసి.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ ఫన్నీ వీడియోను చూసి.. మీ కామెంట్‌కూడా చెప్పండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *