‘నేను మంచి కొడుకును కాదమ్మా’ అంటూ ఆర్జీవీ ట్వీట్..!
సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. ఎవరైనా వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటారు కానీ వర్మ మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. తరచూ ఏదోక విషయంపై కామెంట్స్ చేస్తూ...