‘ఆచార్య’ మిక్సిడ్ టాక్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
పలు వాయిదాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నేడు(ఏప్రిల్ 29) థియేటర్లోకి వచ్చింది. మల్టీస్టారర్ అంటేనే ఆ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ఒకే...