The Kashmir Files సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. 1980-90లలో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెండితెరపై చూపించారు. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం...