మహిళా కమిషన్ చైర్‍పర్సన్ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే సమన్లు ఇవ్వకపోతే.. చప్పట్లు కొడతారా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పరామర్శకు వచ్చారా.. దాడికి వచ్చారా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తన కార్యాలయంలో శనివారం ...