లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్‌. టాలీవుడ్‌లో అనేక హిట్‌ సినిమాల్లో నటించిన సిద్ధూ.. ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కి వెళ్లిపోయారు. అక్కడే ఒకట్రెండు సినిమాలు...