స్టూడెంట్ ను క్లాస్ లోనే రఫ్పాడించిన మాస్టార్.. వైరల్ వీడియో!

ఓ టీచర్ .. స్టూడెంట్ కు చుక్కలు చూపించాడు. తన ఫైటింగ్ తో ఏకంగా రఫ్పాడించాడు. తన మీదే ఫైటింగ్ వస్తావా అని కొట్టి మరీ కింద కూర్చో బెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ టీచర్ , స్టూడెంట్ కొట్టుకునేది చూసిన పక్కన ఉన్న విద్యార్థులు క్లాస్ రూం ను ఖాళీ చేసి వెళ్లి పోయారు. కానీ అంతటితో కూడా వారి మధ్య ఫైటింగ్ ఆగలేదు. ఒకానోక దశలో టీచర్ కు స్టూడెంట్ సారి చెప్పే సరికి ఆ విద్యార్థిని విడిచి పెట్టాడు.

student teacher fight
student teacher fight

అయినా కానీ ఆ విద్యార్థి మరలా ఆ టీచర్ మీదకు వచ్చాడు. ఈ సారి ఏకంగా పక్కన ఉన్న ఓ చిన్న చైర్ ను తీసుకుని వచ్చాడు. దానిని మాస్టార్ మీద విసిరాడు. అయితే అందుకు కోపం తెచ్చుకోని మాస్టారు… ఆ విద్యార్థిని ఏం అనకుండా బయటకు పంపేశాడు. ఇది అంతా చూస్తున్న ఓ విద్యార్థి తన ఫోన్ లో వీడియోను రికార్డ చేశాడు. అయితే ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిని చాలా మంది చూశారు. ఇదేంది ఇది అని అనుకుంటున్నారు. టీచర్ మీదకు దాడికి దిగడం ఏం అని ప్రశ్నిస్తున్నారు.

https://twitter.com/FI6HTS/status/1499399104903843859

ఈ వీడియో చూసిన కొంత మంది ఇది అంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియోలా వైరల్ అయ్యేందుకే చేసిన ఓ ఎత్తుగడ అని చెప్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతుంది. ఫేక్ వీడియో అయినా కానీ వారు అనుకునట్లు ఈ వీడియో వైరల్ అవుతుంది అంటే వారు ఆ విషయంలో సక్సెస్ అయినట్లేగా..!

Add a Comment

Your email address will not be published. Required fields are marked *