శృంగారమే కొన్ని రోగాలకు మేలైన ఔషధం..!

ఈనాటి రోజుల్లో దాంపత్య జీవితం గడిపే వారు చాలా తక్కువైపోతున్నారు. దీని వల్ల సంసారాల్లో వచ్చే చిన్నపాటి గొడవలు పెద్దల పంచాతీల వరకు పోతాయి. పనిభారం పడటం వల్ల, ఉత్సుకత లేకపోవడం వల్ల శృంగారానికి చాలా మంది దూరం అవుతున్నారు. కానీ ఆ శృంగారం కొన్ని రోగాలకు ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు వైద్యులు. శృంగారంతో రోగాల నివారణ ఏంటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకండి..ఇక్కడ పొందుపరిచినవి చూస్తే మీరు కూడా శృంగారంలో పాల్గొనాల్సిందే… తలనొప్పి, ఆందోళన, పని ఒత్తిడి వంటి రకరకాల రోగాలు నయమైపోతాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఓ వ్యాసం ప్రకారం నిత్య శృంగారం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

వారానికి కనీసం మూడుసార్ల అయినా శృంగారం చేస్తే గుండెజబ్బులు 50 శాతం తగ్గుముఖం పడతాయన్నది ఇటాలియన్ పరిశోధకులు మాట. వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు శృంగారం పనిచేస్తుంది. ఇదికనుక చెప్తే మీరు ఓరినాయనో అనాల్సిందే..ఏంటంటే ముందురోజు రాత్రి శృంగారం చేసిన తర్వాత రాజకీయ నాయకులైనా, వ్యాపారవేత్తలైనా చేసే ప్రసంగాలు మిగతావారితో పోలిస్టే చాలా ప్రభాతవంతంగా ఉంటాయి.

తరచుగా శృంగారంలో పాల్గొనే వారిలో ఇమ్యూనో గ్లోబ్యులిన్-ఏ 30 రెట్లు అధికంగా పెరుగుతుందని విల్ కెస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. ఒకసారి శృంగాలంలో పాల్గొన్నారంటే కిలో మీటర్ దూరం వేగంగా పరిగెత్తినట్లేనని నిపుణలు చెప్తున్నారు. ఇలా శృంగారంతో మనకు తెలియకుండానే బోలెడన్ని ప్రయోజనాలు దాగున్నాయి. పాతలకాలం మనుషులు గట్టిగా ఉన్నారంటే వారు తినే తిండితోపాటు శృంగారంలో మంచి పట్టుసాధించిన వారే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శృంగారంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *