మేకపోతుతో నెమలి ఢీ అంటే ఢీ..!

ఫన్నీ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని వేల వైరల్​ వీడియోలను ఇప్పటికే మనలో చాలా మంది చూసి ఉంటారు. ఒక దానితో ఒకటి కచ్చితంగా పోల్చేలా ఉండదు. కానీ మనకు నవ్వు తెప్పిస్తాయి. మరి కొన్ని అయితే కోపం, ఇంకా అయితే వింతగా కూడా ఉంటాయి. అయితే ఇలాంటి వీడియోలకే ప్రస్తుతం సోషల్ మీడియో ఫుల్​ క్రేజ్. ఇలాంటి వీడియోనే ప్ర్తస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​ చల్​ చేస్తోంది.

Peacock and goat engage in fight in jungle
Peacock and goat engage in fight in jungle

ఆ వీడియోనే నెమలి వర్సెస్ మేకపోతు. వీటికి చెడి రెండు ఘర్షణకు దిగాయి. సాధారణంగా అయితే మేకపోతే విజయం సాధిస్తుంది అని భావిస్తాం కదా.. కానీ ఈ వీడియోలో అందుకు భిన్నంగా జరిగింది. అలసలు ఈ వీడియోలో ఏ ముందు అనేది మీరు ఓ సారి చూసేయండి. ఇది వైరల్​ ఎందుకు అయ్యింది అనేది కూడా మీకు అర్థం అవుతుంది.

ఓ అడవిలో మేకపోతు, నెమలి ఒకదానితో మరోకటి తలపడ్డాయి. వీటికి ఘర్షణ ఎక్కడ మొదలు అయ్యిందో తెలియదు కానీ… రెండు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే భారీ ఆకారం ఉన్న మేకపోతుపై నెమలి దాడికి దిగింది. అలా అని మేకపోతు ఏం కాం గా ఉండలేదు. తనకు ఉన్న రెండు కొమ్ములతో ఎదుర్కొంది. చూసేందుకు చాలా మందికి ఫన్నీగా అనిపించినా కానీ చాలా ఇంట్రెస్టింగా ఉంది అని ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా తన ట్విట్టర్​ పేజ్ లో షేర్​ చేశారు. ఇంకే ముంది అప్పటి నుంచి వీడియో తెగ వైరల్​ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *