నేను రాజీనామా చేయడం లేదు : మాజీమంత్రి బాలినేని

వైసీపీకి రాజీనామా చేస్తాననే వార్తలను ఇదివరకే ఖండించానని, తాను పార్టీకి గానీ, ఎమ్మెల్యే పదవికి గానీ ఎలాంటి రాజీనామాలు చేయడం లేదని మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని స్పష్టం చేశారు. కేబినెట్ లో బెర్త్...

నాడు తండ్రి..నేడు కొడుకు బీసీలను తొక్కిపెడుతున్నారు : అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీసీ వ్యతిరేక పాలన సాగుతోందని, జగన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం, ద్రోహం గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని, బీసీలంతా ఐక్యంగా జగన్ రెడ్డి అరాచక పాలనను...

ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు..శాఖల కేటాయింపు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టిన వారికి ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఏపీ సచివాలయం ప్రాంగణంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వం వారికి శాఖలు కేటాయించింది. అయితే ఈ కార్యక్రమానికి...

20 ఏళ్లుగా ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానిని: స్టార్‌ డైరెక్టర్

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులెన్నో బద్దలు కొట్టిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ఆ సినిమా చూసిన ఆడియన్స్‌ దానికి సీక్వెల్‌ ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది....

మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం : సజ్జల

కేబినెట్‍లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశామని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వర్గ కూర్పులో సామాజిక న్యాయం చేశామని అన్నారు. రెండు రోజులుగా కసరత్తు చేసి మంత్రివర్గం జాబితా...

పాలు తక్కువగా ఉన్న బాలింతలు ఇవి తింటే పాలు పడతాయి..!

బాలింతలుగా ఉన్నవారు పిల్లలకు సరిపడా పాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో. బాలింత సమయంలో ఎలా మెలగాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. తల్లిపాలు బిడ్డకు...