చంద్రబాబు హయాంలో ఏం గాడిదలు కాశావా పవన్? : మంత్రి శంకర్ నారాయణ

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్ని బాధిత కుటుంబాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకుని ఒక్కొ కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో...

పవన్ తాడిపత్రికి రావాలి..తన ఎమ్మెల్యేలనే జగన్ తిట్టారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

పవన్‍కల్యాణ్ రైతులకు సాయం చేసేందుకు వస్తే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.  తాడిపత్రిలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో...

థ్యాంక్స్ చెప్తే రాజీనామా అని ప్రచారం చేశారు : మాజీ హోంమంత్రి సుచరిత

హోంమంత్రిగా తనకు మూడేళ్లు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ లేఖ రాస్తే దాన్ని రాజీనామా లేఖగా ప్రచారం చేశారని మాజీమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాను రాజీనామా చేసింది అవాస్తమన్నారు. తాడేపల్లిలోని...

పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధికి గండి : నారా లోకేష్

ప‌వ‌ర్‌లో వున్న మీరు ప‌వ‌ర్ హాలీడే ప్రకటించ‌డం సులువేనని, కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర ప‌రిస్థితి ‎ఆలోచించారా? అని సీఎం జగన్ ను నారా లోకేష్ ప్రశ్నించారు....

లాఠీతో పోలీసునే చితకబాదిన వ్యక్తి.. వైరల్ వీడియో

మద్యం మత్తులో ఉండి ఏకంగా పోలీస్‌నే చితకబాదాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్లేస్‌లోనే పోలీసును కొడుతున్న వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకునే పనిలో...

దేశంలో తొలిసారిగా 93ఏళ్ల వృద్ధుడికి రోబోట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన చెన్నై అపోలో హాస్పిట‌ల్‌

చెన్నై అపోలో హాస్పిట‌ల్స్‌లో 93ఏళ్ల రోగికి రోబోట్ అసిస్టెడ్ స‌ర్జీరిని విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. భార‌త‌దేశంలో 93ఏళ్ల వృద్ధుడికి రోబోట్ గుండె శ‌స్త్ర‌చికిత్స‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన హాస్పిట‌ల్‌గా చెన్నై అపోలో ఘ‌నత సాధించింది. డాక్ట‌ర్ ఎమ్‌.ఎమ్...