పుట్టబోయే బిడ్డ కోసం తెగ వ్యాయామాలు చేస్తున్న కాజల్ అగర్వాల్!

kajal Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ తో, మరోవైపు సినిమాలతో బాగా బిజీ బిజీగా మారింది. అంతేకాకుండా ఇటీవలే తన అభిమానులకు తాను ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ కూడా తెలిపింది. దీంతో సెలబ్రెటీలు, అభిమానులు తనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

kajal Agarwal
kajal Agarwal

తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ తో, మరోవైపు సినిమాలతో బాగా బిజీ బిజీగా మారింది. అంతేకాకుండా ఇటీవలే తన అభిమానులకు తాను ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ కూడా తెలిపింది.తమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి తర్వాత కూడా సినిమాలకు దూరంగా ఉండకుండా పలు సినిమాలలో నటించింది. ఇక తాను ప్రెగ్నెంట్ కావడంతో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో పూర్తిగా తన ఆరోగ్యం పైనే శ్రద్ద పెట్టింది.

అంతేకాకుండా ప్రెగ్నెంట్ సమయంలో చేసే వ్యాయామాలు చేస్తుంది. గర్భం దాల్చిన సమయంలో మహిళలు తీసుకునే ఆరోగ్యపరమైన జాగ్రత్తగా ఉండటం తనకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇక తాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అంతేకాకుండా బాలీవుడ్ లో ‘ఉమ’ అనే సినిమాలో నటించగా ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మిస్టీరియస్ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. అంతేకాకుండా నాగార్జున నటించనున్న ‘ది ఘోస్ట్’ సినిమాలో కూడా అవకాశం అందుకోగా ఈ సినిమాలో కాజల్ నటించనని తెలిపిందట. గతంలో ఇండియన్ 2 లో కూడా అవకాశం అందుకోగా ఈ సినిమా కొన్ని వివాదాలతో మధ్యలోనే ఆగిపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *