కాళ్లకు చెప్పులేసుకుని కుక్క డ్యాన్స్.. వీడియో వైరల్..!

సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా త్వరగా వైరల్ అవుతుంటాయి. ఒకసారి నచ్చితే నెటిజన్లు వాటిని విపరీతంగా షేర్ చేస్తుంటారు. కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ కుక్కు వీడియో వైరల్ అవుతుంది. ఈ కుక్కు అలాంటి ఇలాంటి కుక్క కాదు. ఫ్యాషన్ షో పెడితే ఈ కుక్కకు ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుంది. ఇంతలా వయ్యారు పోతూ ఈ కుక్క నడుస్తుంది. దీని వయ్యారి నడకకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ రేంజ్ లో షేర్లు చేస్తున్నారు. కామెంట్లులో ఒక్కొక్కరు వారికి ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. దీంతో ఈ కుక్క వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

First time dog wear shoes and give hilarious reaction people will laugh after watching
First time dog wear shoes and give hilarious reaction people will laugh after watching

అంతగా ఈ కుక్క వీడియో వైరల్ అయ్యేందుకు కారణం ఏంటి అనే ఆలోచన మీకు వస్తుంది కదా… దీనికి ప్రధాన కారణంగా కుక్కు కాళ్లకు ఉన్న చెప్పులు. ఇదేంటి కుక్కకు చెప్పులు ఏంటీ అని అనుకుంటున్నారా… అవును ఈ కుక్కుకు చెప్పుు వేశారు యజమానులు. దీంతో ఆ కుక్క సరిగా నడవలేక ఇబ్బంది పడింది. దీంతో ఆ కుక్క నడకు కూడా.. చూసేందుకు నవ్వులు పుట్టిస్తుంది.

ఈ కుక్క తన నాలుగు కాళ్లకు చెప్పులు వేసుకుని వీడియోలో నడుస్తోంది. దీనిని కొందర ర్యాంప్ వాక్ అని అంటే… మరో కొందరు జంతు హింస అని అంటున్నారు. అమెరికా లోని నార్త్ డకోటా లోని ఈ ఘటన జరిగింది. ఓ సూపర్ మార్కెట్ స్టోర్ లో జరగడంతో ఈ కుక్కు వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను వైరల్ హాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *