వైరల్ వీడియో.. ముసలితో ఆటలా.. శాల్తీలు లేచిపోతాయి..!

పెంపుడు జంతువులను ప్రేమించాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మంచిగా ఉంటే అవి కూడా మంచిగా ఉంటాయి. అది కాదు అని వాటితో అతిగా ప్రవర్తిస్తే… అవి కూడా మనతో అతి గానే ప్రవర్తిస్తాయి అని తెలిపే ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెంపుడు జంతువులు అయినా సరే క్రూర జంతువులు అయితే వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఓ వ్యక్తి ముసలితో సరదాగా గడుపుతూ అడ్డంగా బుక్ అయ్యాడు.

crocodile attacks man video goes trending in social media
crocodile attacks man video goes trending in social media

ఇంతకీ ఏం జరిగింది అంటే… క్రూర జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయిలో మనం కచ్చితంగా చెప్పలేము. ఇలాంటి సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే కింద వీడియోలో ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అంతే ఆ ముసలికి కోపం వచ్చింది. అనుకున్న తడవుగా అతని చేతిని నోటిలో వేసుకుని వదల లేదు. ఇలా దాడి చేస్తుంది అని అతను కూడా ఊహించలేదు.

https://www.instagram.com/p/Ccal9NzquOy/?utm_source=ig_embed&ig_rid=924ad2b6-4214-4ea2-8880-bf0abefaa7b8

అయితే ముసలిని ఆటపట్టించడంతోనే ఇలా జరిగింది అని నెటిజన్లు చెప్తున్నారు. లేకపోతే ముసలి బాగానే ఉండేది అని అంటున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చాలా మంది చూస్తున్నారు. వారికి నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా చాలా మంది ఈ వీడియోను చూసి వారి మిత్రులకు షేర్ చేస్తున్నారు. దీనికి సుమారు 75 వేలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *