Category: Politics

బీహార్ మాజీ సీఎం లాలూకు షాక్.. ఎన్నేళ్లు జైలు శిక్ష అంటే..!

రాష్ట్రీయ జనతా దల్(ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు భారీ షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు దిమ్మతిరిగే తీర్పు ప్రకటించింది. పశువుల దాణా కుంభకోణానికి సంబంధించిన...

వంగవీటి రంగా పేరుపెట్టాలి..రంగా విగ్రహం వద్ద భారీ బందోబస్తు

ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాలు ఏర్పాటు కాబోతోంది అందరికీ తెలిసిందే. ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా కృష్ణా జిల్లా రెండు జిల్లాలుగా రూపాంతరం చెందబోతోంది. ఇందులో తూర్పు ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక...

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..

ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస...

జగన్ తో కలిసి నడుస్తాం : నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు..!

సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే టీడీపీ పక్షాన ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. గుంటూరులోని తన నివాసంలో ఆదివారం మీడియాతో...

కొత్త ఫ్రంట్ కోసం కేసీఆర్.. దక్షణాదిలో ఆ ఇద్దరు సీఎంలతో మాట్లాడని కేసీఆర్

నూతన ఫ్రంట్ ఏర్పాటుకై తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ టచ్ లో ఉంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నాటికి...

అంతా మా ఇష్టమంటూ వైసీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే..

అధికారంలో ఉన్నామన్న అహంకారమో, తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకనోగానీ ఏపీలో కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే జులం విదిలిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నాం, అంతా మా ఇష్టమంటూ పోలీసులకు చుక్కలు...