Category: Politics

జాబ్ నోటిఫికేషన్ అడిగితే జైల్లో పెడతారా? : అచ్చెన్నాయుడు

ఉద్యోగాలు ఇవ్వండన్న నిరుద్యోగులపై పాశవికంగా వ్యవహరిస్తూ అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ’’టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర...

అబద్ధాలను ప్రచారం చేయడంలో వాళ్లకు ఎవరూ సాటిరారు : మంత్రి కన్నబాబు

టీడీపీ నేతల ఊహకు కూడా అందని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీకి ఎవరూ సాటిరారని విమర్శించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...

నీ వాగ్ధానాన్ని అమలు చేసుంటే మహిళల మంగళ సూత్రాలు తెగేవా? : వంగలపూడి అనిత

పాదయాత్రలో సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకుని ఉంటే నేడు రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అభాగ్యులు చనిపోయేవారు కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అని...

చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి నారాయణ

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓటమి షాక్ తో బయటకు రాలేదా..లేక పార్టీ మనుగడపై నమ్మకం లేకనో ఏ మారణమో తెలియదు కానీ...

టీడీపీతో రాజకీయ అరంగ్రేటం చేయనున్న దగ్గుపాటి వారసుడు..?

దగ్గుపాటి..రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయ అరంగ్రేటం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించారు. తదనంతరం జరిగిన పరిణామాలతో దగ్గుపాటి కుటుంబం...

కావాలంటే టేపు తెచ్చుకుని కొలుసుకోండి : మంత్రి అనిల్

2014 నాటికి పోలవరం 32 శాతం పూర్తయిందని,  ఆ తర్వాత మూడేళ్లపాటు తట్టెడు మట్టిని టీడీపీ ప్రభుత్వం వేయలేదని నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పోలవరం పూర్తి కాకుండానే...