Category: Politics

ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత..మండిపడ్డ టీడీపీ నేతలు

కూల్చివేతల పర్వం ఏపీలో మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు టీడీపీ నేతల ఇళ్లపై గురిపెట్టిన ప్రభుత్వం తాజాగా పార్కులపైనా దృష్టి పెట్టింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కును గుర్తు...

నిందితులను హత్య చేసే కుట్ర ఉందంటూ సీబీఐకి వైసీపీ ఎంపీ లేఖ

జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐకి లేఖ రాశారు. విచారణ ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని...

రూ.48వేల కోట్లు కాగ్ లెక్కల్లోనే లేవు : యనమల రామకృష్ణుడు

మూడేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీలేదని, ఎఫ్ఆర్ బీఎం నిబంధనలు కూడా కాదని ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజలకోసం ఖర్చు...

వచ్చేనెల 11న మంత్రివర్గ విస్తరణ..ఉండేదెవరు..ఊడేదెవరు.?

ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం జగన్ ముహూర్తం సిద్ధం చేశారన్న ప్రచారం ఊపందుకుంది. అది కూడా వచ్చేనెల ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.  కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ...

ఎన్టీఆర్ ను చంపి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు : వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు

చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్టీఆర్ ను చంపి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. వ్యవస్థలను...

మంగళసూత్రాలు కడతారని అంతా భయపడ్డారు : అంబటి రాంబాబు

ఈలలు, తాళాలు మంగళసూత్రాలతో చట్టసభల్లో వెకిలి చేష్టలేంటని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.  బుర్ర లేని లోకేష్.. మగవాళ్ళకు కూడా మంగళసూత్రాలు కడతాడేమోనని అంతా భయపడ్డారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ...