Category: Politics

ఒకరిద్దరు తప్ప అంతా అవుట్..

ఏపీ కేబినెట్ పూర్తిగా పునర్‍వ్యవస్థీకరణ జరగనుంది. ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే చాన్స్ లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న పునర్‍వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు...

వచ్చే ఎన్నికల్లో యువతకే ప్రాధాన్యం : టీడీపీ అధినేత చంద్రబాబు

తెలుగుజాతి పండుగ వాతావరణంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు చేస్తున్నారని,  గ్రామ కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వేడుకలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం...

ఎన్టీఆర్ పాపం చంద్రబాబుకు తగులుతుంది : మంత్రి కొడాలి నాని

ఎన్టీఆర్ పేరుతో మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నారని,  ఎన్టీఆర్ ను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారుని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబుకి ఎన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ...

టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేశ్ సంచలన కామెంట్లు

టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేశ్ సంచలన కామెంట్లు చేశారు. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడనని లోకేశ్ అన్నారు.  ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. లోకేశ్ మూర్ఖుడు అంటూ ప్రసంగించారు. టీడీపీ కేంద్ర...

ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ అవసరం : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

కాంగ్రెస్ పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్లు చేశారు. అది కూడా విమర్శలతో కాదు..సానుభూతిని తెలుపుతున్న రీతిలో ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీ అవసరమని అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో...

టీడీపీ ఎంపీలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి : గోరంట్ల మాధవ్

2019 ఎన్నికల్లో చావును తప్పించుకుని కన్ను లొట్టబోయినట్టు అతికష్టం మీద ముగ్గురు టీడీపీ ఎంపీలు గెలిచారని, వారు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి పార్లమెంటును వినియోగించుకుంటున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల...