Category: Politics

జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు : వర్ల రామయ్య

రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో కీలకమైన ఆరుగుర్ని తొలగిస్తే ఆయన పదవికి ముప్పు తప్పేలా...

ఎవర్నీ బుజ్జగించాల్సిన అవసరం లేదు : సజ్జల

కేబినెట్‍ విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని, రేపు మధ్యాహ్నం వరకు ఈ కసరత్తు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని కాంబినేషన్స్ ను సీఎం వర్కవుట్ చేస్తున్నారని పేర్కొన్నారు. లాస్ట్ మినిట్ వరకూ...

జగన్ ఏం పీకలేదో పది పుస్తకాలు రాయొచ్చు : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

వాస్తవానికి, ఊహలకు భిన్నంగా కనిపించే సరికి సీఎం జగన్ రెడ్డి భాష మారిందని పీఏసీ కమిటీ ఛైర్మన్, టీడీపీ శాసన సభ్యులు పయ్యావుల కేశన్ అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు భాషలో స్వరాన్ని పెంచుతున్నారని...

నీ వెంట్రుకలు పీకే ఓపిక, తిరిక మాకు లేదు జగన్ : నారా లోకేష్

గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి...

ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరం లేదు : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర

జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరం లేద అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం నాటి సరసరావుపేట సభలో జగన్ తన నిరాశ,...

చంద్రబాబు నా వెంట్రుక కూడా పీక్కోలేరు : సీఎం జగన్

నంద్యాల సభలో మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా వెంట్రుక కూడా పీక్కోలేరు అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వంపై చెడుగా ప్రచారం...