Category: Politics

చంద్రబాబు హయాంలో ఏం గాడిదలు కాశావా పవన్? : మంత్రి శంకర్ నారాయణ

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్ని బాధిత కుటుంబాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకుని ఒక్కొ కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో...

పవన్ తాడిపత్రికి రావాలి..తన ఎమ్మెల్యేలనే జగన్ తిట్టారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

పవన్‍కల్యాణ్ రైతులకు సాయం చేసేందుకు వస్తే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.  తాడిపత్రిలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో...

థ్యాంక్స్ చెప్తే రాజీనామా అని ప్రచారం చేశారు : మాజీ హోంమంత్రి సుచరిత

హోంమంత్రిగా తనకు మూడేళ్లు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ లేఖ రాస్తే దాన్ని రాజీనామా లేఖగా ప్రచారం చేశారని మాజీమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాను రాజీనామా చేసింది అవాస్తమన్నారు. తాడేపల్లిలోని...

పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధికి గండి : నారా లోకేష్

ప‌వ‌ర్‌లో వున్న మీరు ప‌వ‌ర్ హాలీడే ప్రకటించ‌డం సులువేనని, కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర ప‌రిస్థితి ‎ఆలోచించారా? అని సీఎం జగన్ ను నారా లోకేష్ ప్రశ్నించారు....

జగన్ పెద్ద మానవతావాది : స్పీకర్ తమ్మినేని సీతారాం

తానేప్పుడూ ఎటువంటి పదవులు ఆశించలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్‌కు తాను సమస్య కాకూడదని, ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జనాల్లోకి వెళ్లి...

కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు బీసీలకు ఎందుకు.? : మాజీ మంత్రి యనమల

మంత్రివర్గంలో ఉన్న బీసీలకు పరిపాలనలో ఎలాంటి భాగస్వామ్యంలేదని, కేవలం కేబినెట్లోనే భాగస్వామ్యమని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంత్రివర్గ నిర్ణయాలు, మంత్రులుగా ఎవరుండాలనే విషయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డే అంతా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి బంధువన్న...