ప్రభాస్ అభిమానులకు సర్‍ప్రైజ్ గిఫ్ట..!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను వేసవిలో మార్చి 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి...
భీమ్లా నాయక్ టీంకి చిరు స్పెషల్ విషెస్.. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి నుంచి ఓ స్పెషల్...
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల...
అలియా భట్‌కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. ఏమైందంటే..!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ...
మళ్లీ నవ్వించడానికి సిద్ధమైన నాని.. ఈ వీడియో చూశారా?
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నవ్విస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథానాయకుడు నాని. నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని...
డ్యాన్స్‌తో అదరగొట్టిన తమన్.. వైరల్ అవుతున్న వీడియో
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట ట్రెండ్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట శ్రోతలను విశేషంగా...