స్టేజ్​ పైనే పెళ్లి కూతురు చెంప చెళ్లు మనిపించాడు.. ఏం జరిగింది?

పెళ్లి అనేది చాలా మంది జీవితాల్లో మధురమైన ఘట్టం. దీని కోసం ఏళ్ల తరబడి వెయిట్​ చేసే వాళ్లు ఉంటారు. కొంతమంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే.. మరి కొందరు అమ్మ నాన్న లు చూపించిన వారిని చేసుకుంటారు. కానీ జంట కలిసి ఉండాలి అంటే కచ్చితంగా ప్రేమ అవసరం. అందుకే కొందరు ప్రేమించిన పెళ్లి చేసుకున్నా కలిసి ఉండరు. మరి కొందరు పెద్దలు చేసిన పెళ్లి చేసుకున్నా కానీ చాలా కాలం కలిసి ఉంటారు. ఇందుకు ఆ వ్యక్తి పెళ్లి అయిన తరువాత కూడ ప్రేమించడమే కారణం. ఓ వ్యక్తి శుభమా అంటూ పెళ్లి చేసుకుని స్టేజ్​ మీదే పెళ్లి కూతురు చంప చెళ్లు అనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

Angry bride and groom throw garland at each other
Angry bride and groom throw garland at each other

ఇంతకీ ఏం జరిగింది అంటే… పెళ్లి అన్నాక చాలా పనులు ఉంటాయి. కొందరు యువత అయితే కొంత మేర చిలిపి చేష్టలు లాంటివి చేస్తారు. అవి కేవలం సరదా కోసమే. ఇలా సరదా కోసం చేసిన కొన్ని వీడియో చాలా వైరల్ అవుతాయి. అయితే ఈ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అలాంటి వీడియోనే ఇది కూడా.

ఈ వీడియోలో వేదికపై పెళ్లి జరిగింది. అయితే వధువరుడు కూడా ఒకరికి ఎదురుగా ఒకరు నిలుచున్నారు. దండలు కూడా మార్చుకున్నారు. అయితే అదే సమయంలో వారిని ఒకరినొకరు పూలను ఒకరి మీద మరోకరు చల్లుకోవాల్సి వచ్చిది. అయితే వరుడు వధవు మీద అయిష్టంగా ఓ పువ్వు విసిరాడు. అమ్మాయి కూడా అలానే కోపంగా విసిరింది. దీంతో పెళ్లి కొడుక్కు కోపం వచ్చి అమ్మాయిని పట్టుకుని లాగి ఒక్టటి ఇచ్చాడు. అంతే పెళ్లికి వచ్చిన వారు అందరూ షాక్​ గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *