పైనాపిల్ ను అలా కూడా ఉపయోగిస్తే అసలు వదిలిపెట్టరు…
పైనాపిల్ చాలామంది తినడానికి అంతగా ఇష్టపడరు పైనాపిల్ వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే అసలు వదిలిపెట్టరు. పైనాపిల్ తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యానికి మరియు చర్మ కాంతి సౌందర్యాన్ని కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే పైనాపిల్ వల్ల కలిగే సుగుణాల మరియు ప్రయోజనాలను మీ కొరకు తెలుసుకుందామా మరి.
సాధారణంగా పైనాపిల్ పులుపు గా ఉంటుందని చాలా మంది అంత పైనాపిల్ పండు పై అంతా మక్కువ చూపారు. పైనాపిల్ లో ఉండే విటమిన్ సి, అమైనో యాసిడ్స్ చర్మ కాంతికి మరియు చర్మ సంబంధిత రోగాలకు నివారణగా చెప్పుకోవాలి. అధిక బరువు తగ్గాలి అనేవారు పైనాపిల్ జ్యూస్ గా తీసుకోవడం వల్లన మంచి ఫలితం లభిస్తుంది. అలానే పై నొప్పి అధికంగా తీసుకోవడం వల్ల పైనాపిల్ అధికంగా తీసుకోవడం వలన ముఖంపై ఉండే మొటిమలు మరియు ముడతలు అనేవి ఏర్పడవు కాంతివంతంగా సౌందర్యం కనిపిస్తారు.
మన వంటింట్లో ఉండే సామాగ్రితో ఎటువంటి ఖర్చు లేకుండా పైనాపిల్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అందుకోసం పైనాపిల్ కాస్త పేస్ట్ చేసుకొని అందులో 2 స్పూన్స్ బాదం ఆయిల్ ను వేసి ఆ మిశ్రమాన్ని కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేయాలి. అలా పదిహేను నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి. ఇలా వారంలో నాలుగు సరైన చేయడం వలన అందంగా మరియు కాంతివంతంగా కనిపిస్తారు. ఇలా నిమ్మరసం మరియు తేనెతో కలిపి తీసుకుంటే చర్మం కాంతివంతంగా మరియు మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు.