HomeTollywoodముద్దులు పెట్టమని మళ్లీమళ్లీ అడగడంతో ఇబ్బంది పడ్డ సీనియర్ నటి కూతురు..
ముద్దులు పెట్టమని మళ్లీమళ్లీ అడగడంతో ఇబ్బంది పడ్డ సీనియర్ నటి కూతురు..
March 1, 2022
Supritha: సినిమాలు అన్న తరువాత డైరెక్టర్ లకు నచ్చేంత వరకు టేక్స్ చేయిస్తూనే ఉంటారు. అవి యాక్షన్ సీన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా రొమాంటిక్ సీన్స్ అయినా సరే సీన్ బాగా వచ్చేంతవరకూ టేక్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటివన్నీ సినిమారంగంలో చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి కానీ కొత్త నటీనటులకు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఇక ఇలానే సీనియర్ నటి కూతురు కూడా ఇబ్బంది పడింది వివరాల్లోకి వెళితే..
సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత తను నటించే సీన్ లో భాగంగా సుప్రీత తో మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుప్రితనే వెల్లడించింది. ఇలా చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అని సుప్రీత తెలిపారు. సుప్రీత, సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ విషయం అందరికీ తెలిసిందే సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక సుప్రీత తన తల్లి మార్గంలోనే కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది కాకపోతే సినిమాల్లో కాకుండా ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది సుప్రిత. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎమోషన్స్ తెలియజేసేలా ‘వెళ్ళి పో’ అనే పేరుతో ఈ ఆల్బమ్ షూట్ చేసి వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో సుప్రిత ప్రేమికుడిగా ర్యాప్ సింగర్ రాకీ జోర్దాన్ నటించారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రిత షూటింగ్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంది. ఈ సాంగ్‌లో ముద్దు సీన్ చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. ఆ టేక్ తనతో మళ్ళీ మళ్ళీ చేయించుకున్నారని, రెండు రోజులు ఆ సీన్ షూట్ చేశారని తెలిపింది. లైఫ్‌లో ఈ హగ్గులు, కిస్సులు ఎప్పుడూ కాలేదు కదా అందుకే చాలా ఇబ్బందిగా అనిపించిందంటూ సుప్రిత చెప్పిన సంగతులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో తన తండ్రి లేని బాధను, జీవితంలో తను పడే కష్టాలను తెలిపారు.

Related Posts
బేతాళుడు పాటలతో ముందుకొచ్చాడు
థాంక్యూ రకుల్ ప్రీత్
దీపికా ఏంటీ డ్రెస్ అంటున్న బ్రిటీష్ వారు, దీపిక డ్రెస్ సూపర్ అంటున్న భారతీయులు
About The Author
123Nellore