ఇప్పుడు స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ కీర్తి

నేను శైలజ సినిమాతో అందరినీ ఆకట్టుకొన్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్… తాజాగా పలు అవకాశాలను అందుకొంటున్నది… పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఇప్పటికే ఛాన్స్ అందుకొన్న ఈ భామ పేరు మహేశ్ కొత్త సినిమా కోసం కూడా పరిశీలిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కాగా అల్లు అర్జున్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కీర్తి సురేష్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. జ్ఞానవేల్ రాజా నిర్మించే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకొన్నది.. యాక్షన్ అడ్వెంచర్ నేపద్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్లను పరిశీలించి చివరకు కీర్తి సురేష్ ను ఎంపిక చేశారట… ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి జరుపుకొనున్నది… దీంతో మరో మెగా హీరోతో జోడీ కడుతున్న కీర్తి సురేష్,… అని వ్యాఖ్యానిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *